LORD VINAYAKA:
vakrathunda mahaakaaya surya koti samaprabha
nirvighnam kurume deva sarva kaayeshu sarvadha
mahaganapathim:
మహాగణపతిం అను కృతి నాట రాగము , ఆది తాళమున స్వరపరిచినది.ముత్తుస్వామి దీక్షితులు గారిచే రచింపబడినది.
నాట రాగము 36వ మేళకర్త చలనాట జన్యము.
మూర్చన :ఆరోహణము : స రి మ ప ని స'
అవరోహణము : స' ని ప మ రి స
ఇందు షడ్జ పంచామములు గాక షట్ శృతి రిషభము , అంతర గాంధారము ,శుద్ధ మధ్యమము ,షట్ శృతి దైవతము ,కాకలి నిషాదము స్వరస్థానములు వచ్చును.
నాట ఉపాంగ రాగము. వర్జ్య రాగము. సంపూర్ణ జాడవ రాగము.ఆరోహణము లో 'ద గ' వర్జ్య స్వరములు. 'రి గ మ ద ని'రాగచ్చాయా స్వరములు.'స రి మ ప ని' జీవన్యాస స్వరములు.ఉపాంగరాగము కంపిత రాగము. ఘనరాగము.మొదటి ఘనరాగ పంచకములలొ మొదటి రాగము.వీరరస ప్రధానమైన రాగము.ఈ రాగమున 'స రి గ మ ప ద ని స' అను ప్రయోగము అపురూపముగా వచ్చును. కాని ప్రయోగము ఆరోహణము యందు వచ్చుటచే 36వ మేళకర్త చలనాట రాగం యొక్క జన్య రాగమని స్థిరపడుచున్నది. మిక్కిలి ప్రాచీనమైన రాగము.

RAGAM: NATA
TALAM: ADI
Nata ragam is the 36th melakartha raga and janyam of chalanata raga.Its moorchana is...sa ri(3) ga(2) ma(1) pa da(3) ni(2) sa'
sa' ni(2) pa ma(1) ri(3) sa
Here,the swarastanas are:
sa : Shadjamam
ri(3):Shatsruthi rishabam
ga(2):Anthara Gandharam
ma(1):SuddhaMadhyamam
pa :Panchamam
da(3):Shatsruthi Daivatham
ni(2):Kakali nishadam
Here,Rishabam,Madhyamam,Nishadam are ragachayaswaras,Shadjamam,Madhyamam and Panchama are Grahaswaras and Rishabam and Daivatam Should sing with Long Gamakas. Nata is the first of GHANARAGAS(5 are there) because it is very vast for singing swarakalpana,ragalapana,nerve,tanam,etc...It is also a SAMPOORNA OUDHAVA RAGA containing all 7 swaras in order in aarohana and 5 swaras in avarohana.
4.
mahaganapathim lyrics in telugu
రాగం: నాట్టై రాగం
తాళం: ఆది తాళం
పల్లవి
మహా గణపతిమ్ మనసా స్మరామి
మహా గణపతిమ్ మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
చరణం:
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
పా ప మ గ మ రి స - రి స ని స ప మ గ మ పా
ద ని స రి గ మ మ రి స - రి స ని ప మా
స ని ప మ - గ మ ని ప మ - రి గ మ - రి రి స
స ని - పా మ - గ మ - రి స - ని స రి గ
Mahaganapathim Song Lyrics in English
pallavi
mahaa ganapathim manasaa smaraami
mahaa ganapathim manasaa smaraami
vashishta vaama devadi vanditha
Charanam:
mahaa deva sutham guruguha nutham
maara koti prakaasham shaantham
mahaa kaavya naatakaadi priyam
mooshika vaahanaa modhaka priyam
Pa pa ma ga ma ri sa - ri sa ni sa pa ma ga ma paa
Da ni sa ri ga ma ma ri sa - ri sa ni pa ma
Sa ni pa ma - ga ma ni pa ma - ri ga ma - ri ri sa
Sa ni - pa ma - ga ma - ri sa - ni sa ri ga

Vatapi ganapathim
వాతాపిగణపతింభజే అనే కృతి హంసధ్వని రాగము ఆది తాళము లో ముత్తుస్వామిదీక్షితార్ చే రచింపబడినది.
హంసధ్వని రాగం కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య
రాగం. దీనిని సామాన్యంగా ధీర శంకరాభరణం యొక్క జన్యంగా భావిస్తారు.
హంసధ్వని రాగం లో మధ్యమం గాని ధైవతం గాని లేవు. దీనిలోని స్వరాల .
ఆరోహణ అవరోహణలు ఈ క్రింది వీధంగా ఉన్నాయి:
మూర్చన :ఆరోహణము : స రి గ మ ప ద ని స'
అవరోహణము : స'ని ద ప మ గ రి స
ఈ రాగంలోని స్వరాలు : షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం మరియు కాకళి నిషాధం.
Vathapi Ganapathim Bhajeham is composed by Adi Muthuswamy Dikshithar (Muthuswami Dikshitar). Composed in Raga Hamsadhwani, Vatapi Ganapatim Bhajeham is considered as the best song to start any musical concert as it has many "prayogams" which is apt for great vocal exercise.
Hamsadhvani does not contain madhyamam or dhaivatam. It is a pentatonic scale. Its ārohaṇa-avarohaṇa structure is as follows:
moorchana is aarohana: S R2 G3 P N3 S
avarohana: S N3 P G3 R2 S
The notes used in this scale are shadjam, chathusruthi rishabham, antara gandharam, panchamam and kakali nishadam.Hamsadhvani may be considered to be a janya rāgam of Shankarabharanam, the 29th Melakarta rāgam.
Shree Ganeshaya Dhimahi:
Shree Ganeshaya Dhimahi lyrics by Shankar Mahadevan
Mmmmm Mmmmm
Pausaaaaaaa Pausaaaaaa
Gananayaka Ganadaivataya Ganadaksha Yadhimahi
Guna shariraya Guna Manditaya Guneshanay Dhimahi
Gunaditaya Gunadhishaya Guna pravishtaya Dhimahai
Ekadantaya Vakratundaya Gauri tanahaya yadhi mahi
Gajeshanaya Bhalchandraya shree ganeshaya dhimahi
{Ekadantaya Vakratundaya Gauri tanahaya yadhi mahi
Gajeshanaya Bhalchandraya shree ganeshaya
dhimahi}-chorus
Gaanachaturaya ganaapranaya gaanantaratmane gaanot
sukhay
Gaanamattaya gannott sukha mana se
Guru pujitaya, Guru daivataya, Guru kulasthaine
Guru Vikramaya, Guiyya pravaraya Gurave guna gura ve
Gurudaitya kalakchetre, Guru dharma sada rakdhyaya
Guru putra paritratre Guru pakhand khand khaya
Geet saraya, Geet tatvaya Geet kotraya dhimahi
Gudha gulfaya, Gandha Mattaya Gojaya pradaya dhimahi

{Gandharva rajaya gandhaya Gandharva gana shravan
pranaime
Gaadha anuragaya granthaya geetaya grantatarth
tanmaiye gurileee.
Gunavateee.. ganapatayeee..}- chorus
Granta geetaya granta geyaya grantanta ratamane
Geeta leenay geetaa shrayaya
Geetavadya vadya padave, dheya charitaya gaya gavaraya
Gandharvapri krupe gayakadhina vighra haya
Gangajala pranayavate Gauri stanamadhaya Gauri hridaya
nandanaya
Gaur bhanu sukhaya Gauri ganeshwaraya
Gauri Pranyaya Gauri pravanaya Gaur bhavaya dhimahi
Ohasa hastraya gowardanaya gopa gopaya dhimahi

dhimahi}-singer and chorus together

VAKRATHUNDA MAHAKAAYA KOTI SOORYA SAMAPRABHA!
NIRVIGNAM KURUMEDEVA SARVAKARYESHU SARVADAA!!

JAYA JAYA SHUBHAKARA VINAYAKA SHREE KANIPAAKA VARA SIDHI
VINAYAKA!BAAHUGANADI TEERAMULONA BAAVILONA VELASINA DEVA!

MAHILO JANULAKU MAHIMALU CHAAATI IHA PARAMULANIDU
MAHAANUBHAVA!!
ISHTAMAINADI VADILINA NEE KADA ISTHA KAAMYAMULU TEERCHE
GANAPATHI!
KARUNATHO KURIYUCHU VARAMULANOSAGUCHU NIRATAMU PERIGE
MAHAAKRUTHY!!
SAKALA CHARA CHARA PRAPANCHAME SANUTHI CHESE VIGNAPATHY!
NEE GUDILO CHESE SATYA PRAMANAM DHARMA DEVATHAKU
NILUPUNU PRANAM!
VIJAYA KAARANAM VIGNA NAASANAM KAANI PAKAMUNA NEE
DARSHANAM!!

VENDI BOMMAVAI PRATAHIBHA THOTI BRAHMANDA NAYAKUDI
VAINAVU!
MAATHA PITHALAKU PRADAKSHINAMUTHO MAHA GANAPATHI GA
MARAVU!!
BHAKTHULA MORALALINCHI BROCHUTAKU GAJAMUKHA GANAPATHI
VAINAVU!!
BRAHMANDAMUNE BOJJALO DAACHI LAMBODARUDAVU AINAVUU!!
LAABHAMU SUBHAMU KEERTHINI KOORPOOGA LAKSHMI GANAPTHY
VAINAVUUU!
VEEDA PURANAMULU AKHILA SASHTRAMULU KALALU KAANTHULU NEE
VAIBHAVAM!!
VAKRATHUNDAME VONKARAMANI VIBHUDHULU CHESE NEE
KEERTHANAM!!

JAYA JAYA SUBHAKARA VINAYAKA SHREE KAANIPAAKA VARA SIDHI
VINAYAKAAAAAAAA……………..:)
VINAYAKAAAAAAAA……………..:)
Music : Illayaraja
Singer : S.P. Balu
Lyricist : Sirivennela
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయకా, జై జై జై
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయకా, జై జై జై
దండాలయ్యా, ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఒ

చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంభోధరా పాపం కొండంత నీ పెనుభారం హొయ్ హొయ్
ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మ ధన్యం హొయ్ హొయ్ హొయ్

అంభారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా
అంభాసుత ఎందరికి లభించుర అయ్యోర అయ్యా
ఎలుక నెక్కే ఏనుగు కధా చిత్రం కదా

శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హొయ్ హొయ్ హొయ్
అరె శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం హొయ్ హొయ్

త్రిమూర్తులే నినుగని తలొంచర అయ్యోర అయ్యా
నిరంతరం మహిమలు కీర్తించర అయ్యోర అయ్యా
నువ్వెంతనే అహం నువ్వే దండిచరా...

అరె రె రె రె రె పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
ఓ ఓ ఓ ఓ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ హొయ్

http://youtu.be/fLtJ8jXjLWg
nice posting
ReplyDeletebeautifull lyrics watch out
ReplyDeletechaala kastapaduthunnav le
ReplyDeletegood
ReplyDelete